దూపదీపనైవేద్యాల కోసం ఇక నుంచి రూ. 10 వేలు
దేవాలయాల్లో దూపదీప నైవేద్యాల కోసం అందజేసే సాయాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రూ. 50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థికసాయం...









