విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిరసన
హిందూ దేవాలయాల నిర్వహణను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం కలెక్టరేట్ ఎదుట విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ తదితర సంస్థల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది....









