మూలికా వైద్యంపై పరిశోధనలు జరగాలి.. రాష్ట్రపతి
ఔషధ విలువలు గల మూలికలు, మొక్కలకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ గిరిజనులు, గ్రామీణుల వద్దనున్న విజ్ఞానాన్ని ప్రామాణీకరించి, భద్రపరచాలనీ, లేకుంటే అది అంతరించిపోతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హెచ్చరించారు. నయా రాయ్‌పుర్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్మారక ఆరోగ్య, ఆయుష్ విశ్వవిద్యాలయ...








