శబరిమల యాత్రికులకు రూ.5 లక్షల ఉచిత బీమా
ఈ ఏడాది మండలం-మకరవిలక్కు యాత్రా సీజన్‌లో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఉచిత బీమా కల్పించనున్నారు. ఆలయ నిర్వహణను పర్యవేక్షించే ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి...









