వేదాలు..సమస్త ధర్మాలకు మూలం
వేదాలు సమస్త ధర్మాలకు మూలమని, వేదస్వస్తి చేయడం వల్ల లోకమంతా సుభిక్షంగా ఉంటుం దని గోష్పాదక్షేత్ర వేదశాస్త్రాబివర్దక పరిషత్ అధ్యక్షుడు డీఆర్‌ఎస్‌ఎన్ శాస్త్రి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాదక్షేత్ర వేదశాస్త్రాబివర్దక పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోని నిరంజన ధర్మజ్ఞాన కళావేదికలో...









