శివాజీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వుంటారు : దత్తాత్రేయ హోసబళే
హిందూ స్వరాజ్యం, దేశభక్తి కోసం తనను తాను అంకితం చేసుకున్న మహా పురుషుడు ఛత్రపతి శివాజీ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. ఆ మహా పురుషుడు భారతదేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి వుంటాడన్నారు....









