శంషాబాద్ హనుమాన్ దేవాలయంపై దాడి… విగ్రహాలు ధ్వంసం
తెలంగాణలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే వున్నాయి. మొన్నటికి మొన్న సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి దేవాలయంపై దాడిని హిందువులు మరువక ముందే మరో దేవాలయంపై దాడి జరిగింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు కాలనీలోని హనుమాన్ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. దేవాలయంలోని...









