దసరా తర్వాత 21 రోజులకు దీపావళి ఎందుకు వస్తుంది.. ట్వీట్ వైరల్
దసరా నవరాత్రులు ముగిశాయి. ఇప్పుడు దీపావళి పండగ సందడి మొదలైంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే దీపావళి పండగ గురించి అనేక పురాణకథలు ఉన్నాయి. శ్రీ రాముడు, రామాయణం గురించి అందరికీ తెలుసు. చిన్నతనం నుంచి శ్రీ రాముడు, రామాయణ కథలు...









