ఆలయంలోకి చొరబడి మరీ విగ్రహం ధ్వంసం… తౌఫీక్ అరెస్ట్
మధ్యప్రదేశ్‌లో ఒక ముస్లిం యువకుడు గణపతి ఆలయంలోకి చొరబడి, విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. దీనిని అడ్డగించేందుకు వచ్చిన మహిళను తీవ్రంగా బెదిరించాడు కూడా. అడ్డొస్తే ప్రాణాలు తీసేస్తాని బెదిరింపులు దిగాడు. దీంతో స్థానికులకు విషయం తెలియడంతో ఆ దుండగుణ్ణి స్థానికులు బంధించి...









