గణపతి విగ్రహం ధ్వంసం, అడ్డుకున్న హిందూ మహిళపై దాడి
మధ్యప్రదేశ్‌లో ఒక ముస్లిం యువకుడు ఆదివారం (3-11-2024) నాడు ఒక గణపతి ఆలయంలోకి చొరబడ్డాడు. వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసాడు. అడ్డొచ్చిన మహిళను చంపేస్తానని బెదిరించాడు. ఆ దుండగుణ్ణి స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. అతన్ని అరెస్ట్ చేసి, కేసు విచారణ...









