పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లుపై తుది నివేదిక
ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుపై తుది నివేదిక అందజేస్తామని జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ వెల్లడించారు. అస్సాం రాజధాని గౌహతిలో జరిగిన మొదటి స్టడీ టూర్‌లో పలు...









