నిజమైన సిక్కు ఎన్నటికీ ఖలిస్తానీ కాలేడు: హిందూ గ్లోబల్ సిక్కు ఫోరమ్
కెనడాలోని హిందూ టెంపుల్‌పై ఇటీవల జరిగిన దాడులకు నిరసనగా న్యూఢిల్లీలోని కెనడా హైకమిషన్ వెలుపల హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడానికి భారీగా చేరుకున్నారు. దీంతో తీన్ మూర్తి మార్గ్ వద్ద పోలీసులు భారీగా తరలివచ్చిన నిరసనకారులను...









