భారతీయ సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం
భారతీయ సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదంమని నంద్యాల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల అధికారి డా. యశోదర తెలిపారు."ప్రకృతి కా పరీక్షన్ అభియాన్"హలో భాగంగా ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. యశోదర మాట్లాడుతూ, పంచ మహాభూతాలైన పృద్వి, జలము,...









