వికసిత భారత్ ఆర్థికవ్యవస్థలో ఆలయ వృత్తుల పునరుజ్జీవన విప్లవం
దేవాలయం అంటే కేవలం భక్తి కాదు-ఉపాధి, సంస్కృతి, శాస్త్రం, సేవల సమ్మేళనం. ఉదాహరణకి` నూరు వృత్తులకు కేంద్రమైన తిరుమల ఆలయం ఒక మహానగరానికి సమానమైన జీవన వ్యవస్థ. తిరుమలను నిశితంగా చూసిన వారికి ఆలయ ఆధారిత వృత్తులు యువతకు ధర్మసమ్మతమైన, స్థిరమైన...













