రాజీలేని పోరాట స్ఫూర్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
( ఫిబ్రవరి 22 - ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి ) ఆంగ్లేయుల పాలన నుంచి మనదేశానికి విముక్తి కలిగించాలని తమ సర్వస్వాన్నీ ఒడ్డిన అనేకమంది వీరులలో అగ్రగణ్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆంగ్లప్రభుత్వాన్ని గడగడలాడించిన వీరాధివీరుడు, పరాక్రమశాలి, అంతకుమించి కరుణామయుడు మన ఉయ్యాలవాడ...













