మహాపరినిర్వాణ దివస్‌గా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి
( డిసెంబరు 6 - డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ వర్ధంతి ) అంబేద్కర్... సంఘర్షణల నుంచి పుట్టుకొచ్చిన జాతి రత్నం, తరతరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన బాబా సాహెబ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. రాజ్యాంగంతో అతి పెద్ద ప్రజాస్వామ్య భారత...













