పోరాట యోధుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు లచిత్ బర్ఫుకన్
( నవంబర్ 24 - లచిత్ బర్ఫుకన్ జయంతి ) మొఘలుల సామ్రాజ్య కాంక్షను, వారి దాష్టికాలను ఎదిరించిన భారతమాత ముద్దుబిడ్డలు ఎందరో. మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, రాజ్‌పుత్ రాజు బందా బహదూర్, రాజా ఛత్రపాల్ వంటి యోధుల కోవకు...












