గిరి సీమల్లో సంబరం వెల్లివిరిసే ఆధ్యాత్మిక శోభ
మారుతున్న కాలంలోనూ చెరిగిపోని సంస్కృతికి, తరతరాలుగా వస్తున్న నమ్మకానికి పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం అద్దంపడుతోంది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని గిరిజన గ్రామాల్లో మరో వారం రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక శోభ కొనసాగనుంది. తొలకరి వేళ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న...











