పాదాభివందనం… పరమార్థం!
ఇటీవల క్రికెట్ మైదానంలో కనిపించిన ఒక చిన్న దృశ్యం ఎంతోమందిని ఆలోచింపజేసింది. అసాధారణ బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, సీనియర్ క్రికెటర్, శ్రీలంక మాజీ కెప్టెన్ అనుర టెన్నెకూన్ పాదాలకు నమస్కరించాడు. అది కేవలం కెమెరా...













