ఆ గ్రామం చదువుకుంది
ఆ గ్రామం అంతా చాలా ఆహ్లాదంగా, ఆనంద ఉత్సాహాలతో గడుపుతోంది. గ్రామంలోని వాతావరణంలో భిన్నమైన స్ఫూర్తి నెలకొంది. ప్రతి ఇంటిని పండుగ రోజులానే చాలా శ్రద్దగా శుభ్రం చేశారు. కొద్ది రోజుల క్రితం ఆ గ్రామాన్ని చూస్తే దీనికి భిన్నంగా ఉండేది....













