హిందూ ధర్మ సంస్కర్త డా.బి.ఆర్.అంబేద్కర్
(ఏప్రిల్ 14 - డాక్టర్ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్ జయంతి) డాక్టర్ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్ ఆధునిక భారతంలో దేశ ఐక్యతా పునాదులను బలంగా నిలబెట్టిన దూరదృష్టి కల ద్రష్ట. గడిచిన 17 వందల సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురి...













