ధర్మస్వరూపుడు శ్రీరాముడు
(ఏప్రిల్ -17 శ్రీరామనవమి ప్రత్యేకం) ‘రామో విగ్రహవాన్ ధర్మః’ రాముడి వ్యక్తిత్వాన్ని గురించి రావణాసురుడికి చెబుతూ శత్రువైన మారీచుడు పలికిన మాటలివి. అంటే ధర్మానికి రూపం ఇస్తే అది రాముడన్నమాట. సూర్యుడు తీక్షణతకు, చంద్రుడు ఆహ్లాదానికి ప్రతీక. ఈ రెండు లక్షణాలనూ...













