ఆనందం, సుఖం, సంతోషం కోసమే మథనం : మోహన్ భాగవత్
ఆనందం, సుఖం, సంతోషం కోసం మథనం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సుఖం కోసం అందరూ బయటి ప్రపంచం వైపు చూస్తారు కానీ.. అది అక్కడ దొరకదని, అంతరంగంలోనే దొరుకుతుందన్నారు. నిజమైన సుఖం లోపల లేదని,...











