మీడియా జిహాద్: మొరాదాబాద్ ఎన్నికను కవర్ చేసిన వారందరూ ముస్లిం రిపోర్టర్లే
ఇటీవల మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభల ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని 2 లోక్సభ స్థానాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపయెన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో ముస్లింలు ఎక్కువగా ఉండే మొరాదాబాద్ జిల్లాలో కూడా ఉపయెన్నికలు జరిగాయి. అక్కడ మీడియా మొత్తం ముస్లింలే ఉండడంతో,...














