చిట్టగాంగ్ లో ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు… హిందువుల భారీ ఆందోళన
దేశద్రోహం ఆరోపణలపై ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని ఢాకాలో అరెస్టు చేయడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ జెండాను అవమానించారనే ఆరోపణలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. చిన్మోయ్ కృష్ణ...











