అశోకచక్ర అమరవీరుడిని ‘యుద్ధనేరస్తుడ’న్న తిరుమురుగన్ గాంధీ
ల్‌టిటిఇ సానుభూతిపరుడు, ద్రవిడ ఉద్యమవాది, ‘మే 17మూవ్‌మెంట్’ అనే వేర్పాటువాద సంస్థ నాయకుడు అయిన తిరుమురుగన్ గాంధీ మీద తమిళనాడు బీజేపీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారతసైన్యంలో మేజర్‌గా పనిచేసి అమరుడైన అశోకచక్ర ముకుంద్ వరదరాజన్ నిజానికి ‘యుద్ధ నేరస్తుడు’...











