Articles

ArticlesNews

సామాజిక సేవలో ధృవతార సావిత్రీ బాయి ఫూలే

( జనవరి 3 - సావిత్రీ బాయి ఫూలే జయంతి ) విద్య ద్వారానే స్త్రీ జాతి విముక్తి సాధ్యమని బలీయంగా నమ్మి దేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యావేత్త, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడిన నికార్సైన స్త్రీవాది, మూఢాచారాలను ధిక్కరించి...
ArticlesNews

హిందూధర్మ పరిరక్షణ సాధనలో మహా పురుషులు ఎందరో…!!

ప్రాచీన కాలం నుండి భారతదేశం లోక కల్యాణానికి పాటు పడుతూనే వచ్చినది. ఆ కార్యాన్ని సాధించుటకు పరమేశ్వరుని ఆశీర్వాదాన్ని కోరుతూ, త్యాగమయ జీవితాన్ని గడుపుతూ వచ్చినది. భగవద్భక్తి, త్యాగనిరతి హిందూజాతి స్వభావమని చెప్పవచ్చు. వీటిని నాశనం చేయడానికి స్వార్థపరులైన దుష్టశక్తులెన్నో ఈ...
ArticlesNews

ఉదారవాదికి తగిన శిక్ష

ఉదారవాదులో.. ఊసరవెల్లులో ఎవరైతేనేం..! వీళ్లకి రోజులు అంతా బాగాలేవు. అమెరికాలో అయితే వీళ్లకి అసలు రోజులే కావు. మసాచుసెట్స్ లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్)లో ఈ మధ్య ఒక ఉదంతం జరిగింది. మిగతా ఎవరైనా అయితే మనకి అట్టే పట్టింపు...
ArticlesNews

‘మహా’ కుంభమేళా!

పరమ పవిత్ర గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాకుంభ మేళాకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచస్థాయి మహా...
ArticlesNews

జనవరి 13 నుంచి ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా

* అండర్ వాటర్ డ్రోన్ల నుంచి భీష్మ క్యూబ్.. ఇవీ ప్రత్యేక ఏర్పాట్లు! పన్నెండేళ్లకోసారి జరిగే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు ప్రయాగ్ రాజ్ లో మహా...
ArticlesNews

క్రిస్మస్ – న్యూ ఇయర్ వేడుకల బీభత్సం

డిసెంబర్ 31 అర్ధరాత్రి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే పేరిట భారీగా వేడుకలు జరుపుకోవడం అందరికీ అలవాటు అయిపోయింది. క్రిస్మస్ ఈవ్ నాటినుంచే మార్కెట్లన్నీ కళకళలాడడం మొదలవుతుంది. డిస్కౌంట్ పథకాల పేరుతో వినియోగదారులను ఆకర్షించే పథకాలు సందడి చేస్తాయి. ఆస్ట్రేలియా నుంచి అమెరికా...
ArticlesNews

భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు ఎవరీ లారా లుమార్ ?

లారా లూమర్.. సోషల్‌ మీడియాలో ఈవిడ చేస్తున్న క్యాంపెయిన్‌ గురించి తెలిస్తే సగటు భారతీయుడికి రక్తం మరిగిపోవడం ఖాయం. ‌అమెరికా ఉద్యోగాల్లో సొంత మేధోసంపత్తికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్న ఈ అతి మితవాద ఇన్‌ఫ్లుయెన్సర్‌.. భారతీయులపై మాత్రం తీవ్ర అక్కసు...
ArticlesNews

మ‌హాకుంభ్‌కు అంతా సిద్ధం

మహాకుంభ మేళాకు ప్ర‌యాగ్‌రాజ్ సిద్ద‌మైంది. సుమారు 40 కోట్ల మంది అక్క‌డ ఈ సారి పుణ్య స్నానాలు ఆచ‌రించ‌నున్నారు. దీని కోసం 160,000 టెంట్లు, 150,000 టాయిలెట్లు, 1,250 కిలోమీ పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి ప్ర‌యాగ్‌రాజ్‌లో...
ArticlesNews

భారత అంతరిక్ష పరిశోధనలకు ఆద్యునిగా..

( డిసెంబరు 30 - విక్రమ్ సారాభాయ్ వర్థంతి ) విక్రమ్ సారాభాయ్ పేరు విన్నంతనే మనకు ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్‌’ రూపంలో స్ఫురణకు వస్తారు. డిసెంబరు 30 విక్రమ్ సారాభాయ్ వర్థంతి. భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా...
ArticlesNews

వనవాసుల చరిత్ర లేకుండా దేశ చరిత్రను రూపొందించడం కుదరని పని : దత్తాత్రేయ హోసబళే

వనవాసీ ప్రజల జీవితాల్లో సంపూర్ణ వికాసానికి వనవాసీ కల్యాణ ఆశ్రమం విశేష కృషి చేస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే అన్నారు. విద్య, వైద్యం, స్వావలంబన.. ఇలా అన్ని రంగాల్లోనూ వనవాసీలు సంపూర్ణ వికాసం చెందడానికి పనిచేస్తోందన్నారు....
1 169 170 171 172 173 350
Page 171 of 350