( జనవరి 10 - వైకుంఠ ఏకాదశి ) సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గళి’ మధ్యలో, ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చేదే ముక్కోటి /వైకుంఠ ఏకాదశి. ప్రతి ఏకాదశికి నిర్దిష్టమైన పేర్లు ఉన్నాయి. ఆర్ష...
దేశానికి స్వతంత్ర వచ్చేనాటికి ఉనికిలో ఉన్న మత ప్రదేశాల స్వభావాన్ని యథాతథంగా ఉంచాలంటూ పీవీ నరసింహారావు ప్రభుత్వం చేసిన ప్రార్థనా స్థలాల చట్టం 1991 చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన కేసుల్లో జోక్యం చేసుకోవాలంటూ అఖిల భారతీయ సంత్ సమితి అనే హిందూ...
కేరళలోని మునంబం ప్రాంతంలో వక్ఫ్ భూమి వివాదాన్ని మదింపు చేయడానికి రిటైర్డ్ జస్టిస్ సిఎన్ రామచంద్రన్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ జనవరి 4న పర్యటించింది. దశాబ్దాలుగా తమ భూముల యాజమాన్య హక్కుల మీద అనిశ్చితిలో బతుకుతున్న వందలాది కుటుంబాల్లో ఆ పర్యటన...
ఈశాన్యభారతంలోని మేఘాలయలో మొట్టమొదటి రాష్ట్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం జనవరి 13న జరగబోతోంది. ఆ సందర్భంగా అక్కడ భారీ క్రైస్తవ ప్రార్థన నిర్వహించడానికి మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆ సందర్భంగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదానికి...
ప్రతి 12 సంవత్సరాలలో ప్రకృతిలో వచ్చే మార్పులు, కాలానుగుణంగా చేయవలసిన పనులు సమాజంలోని ప్రజల అవసరాలు, నియమాల విషయంలో అనుభవం కలిగిన సాధువులు సన్యాసులు కలిసి సమ్మేళనాలు నిర్వహించి తీర్మానాలు చేసి దేశ ప్రజలందరికీ తద్వారా ప్రపంచ ప్రజలందరికీ మార్గదర్శనం చేస్తుంటారు....
భక్తిలో గొప్ప శక్తి ఉందని పెద్దలు అంటారు. దీనికి పలు ఉదాహరణలు కూడా చెబుతారు. అటువంటి భక్తిని మదిలో నిలబెట్టుకున్నవారు అద్భుతాలు చేస్తుంటారు. ఈ కోవలోకే వస్తాడు ఆరేళ్ల బుడతడు మొహబ్బత్. ఈ చిన్నారికి రామ్‌లల్లాను చూడాలని అనిపించింది. అంతే తాను...
హిందువుల్లో ఇటీవల పెరుగుతున్న చైతన్యాన్ని, తమ ధర్మం పట్ల వారికి కలుగుతున్న జాగృతిని కొన్ని రాజకీయ పక్షాలు అన్యమత వ్యతిరేకతగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అదే కోవలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సైతం హిందూ చైతన్యాన్ని బూచిగా చూపుతూ భారత్‌లోని...
తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతం ఎన్నో చారిత్రక విశేషాలకు నెలవని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 47వ వార్షిక సమావేశాలు గూడూరు ఎస్‌కేఆర్ డిగ్రీ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఇందులో ‘గూడూరు ప్రాంతంలోని ప్రాచీన హిందూ దేవాలయాలు’ అంశంపై నెల్లూరులోని...
ప్రకృతిలో ఏ రుతువుకారుతువు అందాలను ఆరబోస్తుంది. శరదృతువులోని వెన్నెల మంచు దుప్పటి కప్పినట్టు, పచ్చని చేమంతులు సిగ్గుల మొగ్గలైనట్టు హేమంతం కనువిందు చేస్తుంది. మెలికలు తిరిగే వాగువంకలు వన్నెలు చిందిస్తాయి. పచ్చని చేల పావడకట్టి, బొండుమల్లెలు కొప్పున పెట్టి వచ్చే దొరసాని...
జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరగనుంది. ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో నగరంలోని ప్రతీవీధి కొత్త కళను సంతరించుకుంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని శాఖలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. కుంభమేళా...