శబరిమల యాత్రలో ‘స్వామి’.. ఈ చాట్‌బాట్ సేవల గురించి తెలుసా..?
రళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి మండల-మకరవిళక్కు సీజనులో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఆ స్వామి సేవలో తరిస్తారు. భారీగా తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు దేవస్థానం బోర్డు, ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా...











