స్వాతంత్ర్యోద్యమంలో సంఘ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పాత్ర
కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రధానంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులు. కానీ, హెడ్గేవార్ వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు, స్వాతంత్రోద్యమంలో ఆయన పాత్రపై ప్రపంచానికి తెలియాల్సిన కొన్ని అంశాలున్నాయి. ఆయన చిన్న వయసులోనే స్వాతంత్ర్య...