భారతమాత పుత్ర రత్నం నానాజీ
నానాజీ దేశ్ముఖ్ (11 అక్టోబర్ 1916 - 27 ఫిబ్రవరి 2010) అని కూడా పిలువబడే చండికదాస్ అమృతరావు దేశ్ముఖ్ ఒక సామాజిక కార్యకర్త. విద్య, ఆరోగ్యం, గ్రామీణ స్వావలంబన రంగాల్లో పనిచేసిన ఆయనకు పద్మ విభూషణ్ వరించింది. నానాజీ మరణాంతరం...