సర్వ సలక్షణ శోభితుడు హనుమ
( మే 22 - హనుమజ్జయంతి ) జీవనవేదం శ్రీమద్రామాయణ మహాకావ్యంలో భక్తుడిగా, భగవత్ స్వరూపుడిగా నిలిచిన అనర్ఘరత్నం హనుమ. రుద్ర, వాయు అంశలతో జన్మించడం వల్ల దైవశక్తి, మానవావతారుడు, ధర్మమూర్తి శ్రీరాముని సేవించడం వల్ల ధార్మిక నరశక్తి, జన్మతః వానరం...













