News

జడ్పీలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

1.4kviews

స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌ (జడ్పీ) పీఠాలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. 13 జిల్లాల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లాల వారీగా రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం పంపనుంది.

జిల్లా రిజర్వేషన్‌
1. అనంతపురం

2. చిత్తూరు

3. తూర్పుగోదావరి

4. గుంటూరు

5. కృష్ణా

6. కర్నూలు

7. ప్రకాశం

8. నెల్లూరు

9. శ్రీకాకుళం

10. విశాఖపట్నం

11. విజయనగరం

12. పశ్చిమగోదావరి

13. కడప

బీసీ మహిళ

జనరల్‌

ఎస్సీ

ఎస్సీ మహిళ

జనరల్‌ మహిళ

జనరల్‌

జనరల్‌ మహిళ

జనరల్‌ మహిళ

బీసీ మహిళ

ఎస్టీ మహిళ

జనరల్‌

బీసీ

జనరల్‌

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.