ఇళ్లలోనే వినాయక చవితి… బహిరంగంగా వద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వం.. అధికారులను ఆదేశించింది. బహిరంగ స్థలాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు చేయకూడదని ప్రభుత్వం పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ స్పష్టం చేశారు. థర్డ్‌వేవ్ వస్తుందన్న...


