
సంస్కారభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వందేమాతరం చిత్రకళార్చన కార్యక్రమం విజయవాడలో జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు :
చిత్రకళా ప్రదర్శన తేది: 26, ఏప్రిల్ 2026 (ఆదివారం)
చిత్రకళా ప్రదర్శన స్థలం: విజయవాడ, ఉదయం 10.00 గం. ల నుండి సాయంత్రం 4.00 వరకు
చిత్రాల సైజ్: రెండు X రెండున్నర అడుగులు.
చిత్రాలకు ఇతివృత్తం: స్వాత్రంత్య పోరాటంలో వందేమాతర నేపథ్యం & ప్రభావం.
6 చరణాల ఆధారంగా లేదా వాటిలోని పదాల నుండి స్ఫూర్తినిచ్చేలా ఉండాలి.
ఈ చిత్రాలు ఆ తర్వాత కాలంలో ప్రధాన నగరాల్లో ప్రదర్శించే అవకాశం ఉంది.
కార్యక్రమం రోజున: మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్పాహారము, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ తో సహా అన్ని సంస్థ ఏర్పాటు చేస్తుంది.
ముందు రోజునే ఎవరైనా వస్తే వారికి వసతి ఏర్పాటు చేయబడును.
ఈ కార్యక్రమానికి ఒక గొప్ప చిత్ర కళాకారుని కూడా ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం జరుగుతుంది.
ఆర్ట్ హిస్టోరియన్, రిటైర్డ్ ప్రొఫెసర్ చేత డెమో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
వివరాలకు @9642214117, 9848586364, 9848035573
……………………………………………………..
వందేమాతర గీతానికి 150 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ చిత్రకళా ప్రదర్శన జరుగనుంది.





