News

శబరిమలైపై ఈ వారంలోనే సుప్రీం తీర్పు

736views

అయోధ్య వివాదానికి దేశ అత్యున్నత న్యాయస్థానం ముగింపు పలికింది.  అలాగే శబరిమల ఆలయంలోకి పదేళ్ళ నుంచి యాభైఏళ్ళ వయసున్న మహిళలకు ప్రవేశంపై నెలకొన్న సందిగ్ధత కూడా ఈ వారంలోనే వీడనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందేలోగా ఇలాంటి సున్నితమైన కేసులు అతి ప్రాముఖ్యత కలిగి ఉన్న మరో నాలుగు కేసులపై తీర్పును ఇవ్వనున్నారు. అందులో ప్రథమంగా శబరిమల రివ్యూ పిటిషన్ కేసు ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.