గిరిజనుల సాంస్కృతిక హస్తకళా నైపుణ్యాన్ని ప్రపందానికి దాటిచెప్పేందుకు అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవాన్ని బుధవారం విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి అనంత్ శంకర్ పేర్కొన్నారు. గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు ఆర్థిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగే అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవంలో విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి అనంత్ శంకర్ అమెజాన్ ఇండియాతో అవగాహన ఒప్పందాలపైన సంతకం చేయనున్నారు. విశాఖలోని శంభువానిపాలెంలో నివసించే గిరిజన వర్గాల వారసత్వ హస్తకళాకృతులకు అమెజాన్ యొక్క ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుంచి మార్కెట్ సదుపాయం కల్పించనున్నామన్నారు. అలాగే, విస్తారమైన పరిధిని, వనరులను, గిరిజన హస్తకళలను ప్రదర్శించడం, విక్రయించడం ద్వారా గిరిజనులకు ఆర్ధిక తోడ్పాటునందిస్తామని అన్నారు.
416views
You Might Also Like
దీపావళి ఆచారాల వెనుక అంతరార్థం.. తరతరాలకు వెలుగులు పంచే సనాతన సందేశం
దివ్వెల వరుసల పండుగ.. ధర్మానికి పట్టం కట్టే వేడుక.. కుటుంబ విలువలను గుర్తుచేసే పర్వదినం! దీపావళి అంటేనే దివ్వెల వరుస. చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే ఈ...
అయోధ్య నుంచి అమృత్సర్ వరకూ… దీపావళి వేడుకలు
దీపావళి ప్రత్యేకం దీపావళి.. దివ్యకాంతుల మధ్య జరుపుకునే ఆనందాల పండుగ. మన దేశంలోని అందరూ జరుపుకునే అతి పెద్ద పండుగ దీపావళి. దేశంలోని వివిధ ప్రాంతాలలో దీపావళికి...
దీపం వెలిగించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం!
దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం, టపాసులు కాల్చడం మాత్రమే కాదు. మనిషిలోని అజ్ఞానం, అహంకారం, అసూయ, ద్వేషం వంటి చీకట్లను తొలగించుకుని జ్ఞానం, ప్రేమ, ధర్మం...
నరకాసుర వధ నుంచి బలిచక్రవర్తి వరం వరకు.. దీపాల పండుగ వెనుక ఉన్న పురాణ రహస్యాలు
(అక్టోబర్ 08 – దీపావళి ప్రత్యేక కథనం) చీకటిని పారద్రోలి వెలుగులు నింపే పండుగ దీపావళి. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ సంప్రదాయాల్లో దీపావళికి విశిష్టమైన స్థానం...
ఏబీవీపీ ‘‘విద్యార్థి మహాకుంభ’’
45
రాజ్యాంగ విలువల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ‘అరాచకాన్ని ఆపండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అనే నినాదంతో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) భారీ...
కొచ్చి వంతెనపై ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా నినాదాలు…
32
కొచ్చి : కొచ్చి సమీపంలోని ఆలూవాలో మార్తాండ వర్మ వంతెన సమీపంలోని రోడ్డుపై ఆజాదీ’, ‘ఆర్ఎస్ఎస్ను నిషేధించండి’ అంటూ నినాదాలు వెలిశాయి. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర...





