News

మత మార్పిడిలకు పాల్పడుతున్న సంస్థల లైసెన్సు రద్దు

273views

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మత మార్పిడి, విదేశీ గ్రాంట్ల ఉల్లంఘనలు, ఇతరత్రా ఇతరత్రా ఆరోపణలకు పాల్పడినందుకు గాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫారిన్ కంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ -ఎఫ్సిఆర్ఎ లైసెన్సు రద్దు చేసినట్లు ప్రకటించింది. రద్దైన NGOలలో CNI సైనోడికల్ బోర్డ్ ఆఫ్ సోషల్ సర్వీస్ (CNI-SBSS), వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (VHAI), ఇండో-గ్లోబల్ సోషల్ సర్వీస్ సొసైటీ (IGSSS), చర్చ్ ఆక్సిలరీ ఫర్ సోషల్ యాక్షన్ (CASA) మరియు ఎవాంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా (EFOI) ఉన్నాయి.