News

గంగా పుష్కరాలు.. అన్నార్తిని తీరుస్తున్న తెలుగువారు

194views

గంగా పుష్కర కుంభమేళా నేపథ్యంలో కాశీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలు.. తెలుగు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వాసవీ సదన్, తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే సోషల్ వర్క్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో గంగా ఘాట్ వద్ద భక్తులకూ, అన్నార్థుల ఆకలిని తీరుస్తున్నారు.