News

ఘనంగా మారెమ్మ, దేవమ్మల దేవర

204views

మంత్రాలయం మండలంలోని వగరూరు గ్రామంలో వెల సిన మారెమ్మ, దేవమ్మల దేవరను ఘనంగా జరుపుకున్నారు. మంగళవా రం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నైవేద్యాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవార్లకు సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవార్లకు బంగారు, వెండి, పట్టువ స్త్రాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. కార్య క్రమంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ విశ్వనాథరెడ్డి, వీరారెడ్డి, రామిరెడ్డి, నాగన్న, శేషిరెడ్డి, సర్పంచ్‌ కురువ లింగారెడ్డి, జయరామిరెడ్డి, మంత్రాలయం సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు పాల్గొన్నారు.