News

పర్యావరణానికి హాని కలిగించే రాష్ట్రాల్లో భారత్‌లో 9 ఉన్నాయి!

257views

ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్రాంతాల జాబితాలో మొదటి 50 స్థానాల్లో భారత్లోని 9 రాష్ట్రాలు 2050లో పర్యావరణానికి హాని కలి గించే 2500కు పైగా రాష్ట్రాలు, ప్రావిన్సుల్లోని వాతావరణ మార్పులను క్రాస్ డిపెండెన్సీ ఇని నుంచే 80 శాతం రాష్ట్రాలు ఉండటం గమ షియేటివ్(ఎక్స్ఐ) గణించింది. వరదలు, ఆడ నార్హం. భారత్లోని అస్సాం రాష్ట్రంలో 1990లో పుల్లో మంటలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని పర్యావరణ హానికారకాల ప్రాంతాల వివరాలను ఆ సంస్థ వెల్లడించింది. పర్యావరణానికి విఘాతం కలిగించే ప్రపంచంలోని మొదటి 50 స్థానాల్లో భారత్లోని బిహార్(22), ఉత్తర్ ప్రదేశ్(25), అస్సాం(28), రాజస్థాన్ (32), తమిళనాడు(36), మహారాష్ట్ర (38), రాత్ (48), పంజాబ్ (50), కేరళ (52) ఉన్నాయి. 2050 నాటికి హాని కలిగించే మొదటి 50 స్థానాల జాబితాలో చైనా, అమెరికా, భారత్ పోల్చితే 2050 నాటికి పర్యావరణాన్ని దెబ్బతీసే పరిస్థితులు 330 శాతానికి పైగా పెరగనున్నా యని ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది.