
381views
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై దాడులు తగ్గడం లేదు. అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఫలితంగా రోజు రోజుకూ హిందూ కుటుంబాలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఎన్నో హిందు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. తాజాగా, మోమిన్‌పూర్‌లో, ఇస్లామిక్ ఛాందసవాదుల బీభత్సానికి ఒక హిందూ కుటుంబం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. హిందూ వ్యతిరేక హింసకు గురైన బాధితురాలు తన బాధను మీడియాకు వివరించింది.
बंगाल के मोमिनपुर में इस्लामिक कट्टरपंथियों के आतंक से भयभीत हिन्दू परिवार, हिन्दू विरोधी हिंसा की पीड़ित महिला ने सुनाई आपबीती…. pic.twitter.com/xriQAsffCJ
— Ek Darpan (@EkDarpan) October 12, 2022





