archive#Attacks on Hindus in West Bengal!

News

ప‌శ్చిమ బెంగాల్‌లో హిందువుల‌పై దాడులు!(వీడియో)

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌లో హిందువుల‌పై దాడులు త‌గ్గ‌డం లేదు. అక్క‌డి ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య వైఖ‌రి ఫ‌లితంగా రోజు రోజుకూ హిందూ కుటుంబాల‌పై దాడులు పెరిగిపోతున్నాయి. ఫ‌లితంగా ఎన్నో హిందు కుటుంబాలు ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నాయి. తాజాగా, మోమిన్‌పూర్‌లో, ఇస్లామిక్ ఛాందసవాదుల బీభత్సానికి ఒక...