News

తుపాను.. ప‌లు రైళ్ళు ర‌ద్దు!

555views

విజ‌య‌వాడ‌: జ‌వ‌ద్ తుపాను కార‌ణంగా ఆంధ్రా, తెలంగాణ మీదుగా ప‌లు ప్రాంతాల‌కు రాక‌పోక‌లు సాగిస్తున్న ప‌లు రైళ్ళ‌ను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దూర ప్రాంతాలకు తిరిగే రైళ్లను అధికారులు రేపు, ఎల్లుండి రద్దు చేశారు. రైళ్ల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు ముందుగా చరవాణి సందేశం ద్వారా పంపనున్నట్టు అధికారులు తెలిపారు.

 

 

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి