
462views
నాగపూర్: దుర్గాష్టమి సందర్భంగా ఉత్తర నాగపూర్(టేకా నాకా)లో ఉన్న మహాశక్తి దుర్గా మాత ఆలయంలోని అమ్మవారిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్) సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ బుధవారం సందర్శించారు. అమ్మవారికి విశేష పూజలు చేసి, హారతి ఇచ్చారు.
Source: VskBharat





