News

బాలుడి మొబైల్ కి అశ్లీల చిత్రాలు : మలప్పురానికి చెందిన మహ్మద్ సలీహ్ అరెస్టు

398views

లప్పురం (కేరళ) స్థానికుడు మొహమ్మద్ సలీహ్ (24) ను 12 ఏళ్ళ వయస్సు ఉన్న బాలుడికి అశ్లీల ఫోటోలు మరియు సందేశాలను పంపినందుకు చంగరంకుళం పోలీసులు అరెస్టు చేశారు.

మొహమ్మద్ తనను తాను బాలుడి ఉపాధ్యాయుడిగా పరిచయం చేసుకుని ఆ బాలుడి ఫోన్ నంబర్ సంపాదించాడు. చైల్డ్ హెల్ప్‌లైన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మొహమ్మద్ పైన చర్యలు తీసుకున్నారు.

Source : Organiser

 

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.