archiveOne Mohammad Salih from Malappuram arrested for sending obscene images to an underage boy

News

బాలుడి మొబైల్ కి అశ్లీల చిత్రాలు : మలప్పురానికి చెందిన మహ్మద్ సలీహ్ అరెస్టు

మలప్పురం (కేరళ) స్థానికుడు మొహమ్మద్ సలీహ్ (24) ను 12 ఏళ్ళ వయస్సు ఉన్న బాలుడికి అశ్లీల ఫోటోలు మరియు సందేశాలను పంపినందుకు చంగరంకుళం పోలీసులు అరెస్టు చేశారు. మొహమ్మద్ తనను తాను బాలుడి ఉపాధ్యాయుడిగా పరిచయం చేసుకుని ఆ బాలుడి...