News

అఖిల భారత ప్రతినిధి సభ – 2021లో ఆర్ ఎస్ ఎస్ లో బాధ్యతల మార్పుల వివరాలు

632views

బెంగళూరులో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ – 2021లో ఆర్ ఎస్ ఎస్ అఖిలభారత కార్యకారిణిలో ప్రకటించిన మార్పుల వివరాలు ఒకసారి తెలుసుకుందాం…..

శ్రీ మోహన్ జీ భాగవత్ – సర్ సంఘచాలక్

శ్రీ దత్తాత్రేయ హోసభళే – సర్ కార్యవాహ

శ్రీ కృష్ణ గోపాల్ జీ – సహ సర్ కార్యవాహ
శ్రీ మన్మోహన్ జీ వైద్య – సహ సర్ కార్యవాహ
శ్రీ ముకుంద జీ – సహ సర్ కార్యవాహ
శ్రీ అరుణ్ కుమార్ జి – సహ సర్ కార్యవాహ
శ్రీ రామదత్త జీ – సహ సర్ కార్యవాహ

 

కార్యవిభాగాలు

శ్రీ సునీల్ కులకర్ణి – శారీరిక్
శ్రీ జగదీష్ జీ – సహ శారీరిక్
శ్రీ స్వాంతరంజన్ జీ – బౌద్ధిక్
శ్రీ సునీల్ భాయ్ మెహతా జీ – సహ బౌద్ధిక్
శ్రీ మంగేశ్ జీ – వ్యవస్థ
శ్రీ అనీల్ జీ ఓక్ – సహ వ్యవస్థ
శ్రీ పరాగ్ అభ్యంకర్ జీ – సేవ
శ్రీ రాజ్ కుమార్ జీ – సహ సేవ
శ్రీ రాంలాల్ జి – సంపర్క ప్రముఖ్
శ్రీ సునీల్ దేశ్ పాండేజి – సహ సంపర్క
శ్రీ రమేశ్ జీ – జమ్మూ కాశ్మీర్ – సహ సంపర్క
శ్రీ సునీల్ అంబేకర్ జీ – ప్రచార
శ్రీ అలోక్ కుమార్ – సహ ప్రచార

శ్రీ నరేంద్ర కుమార్ – సహ ప్రచార

శ్రీ సురేష్ చంద్ర జీ – ప్రచారక్ ప్రముఖ్
శ్రీ అద్వైత చరణ్ దత్త జీ – సహ ప్రచారక్ ప్రముఖ్
శ్రీ అరుణ్ జైన్ – సహ ప్రచారక్ ప్రముఖ్

 

. భా. కార్యకారిణి

శ్రీ భయ్యాజీ జోషి (సురేశ్ జోషి జీ)
శ్రీ సురేష్ సోనీ జీ
శ్రీ భాగయ్య జీ
శ్రీ సుహాస్ రావ్ జీ
శ్రీ ఇంద్రేశ్ జీ
శ్రీ అనిరుద్ధ దేశ్ పాండే జీ
శ్రీ రాం మాధవ్ జీ
శ్రీ ఉల్లాస్ కులకర్ణి జీ

 

ప్రత్యేక ఆహ్వానితులు

గతి విధులు

శ్రీ శరత్ డోలే జీ – ధర్మ జాగరణ

శ్రీ శ్యాం కుమార్ జీ – సహ ధర్మ జాగరణ
శ్రీ రాజేంద్ర జీ – సహ ధర్మ జాగరణ
శ్రీ అజిత్ మాహాపాత్ర జీ – గో సేవ ప్రముఖ్
శ్రీ Dr. దినేశ్ జీ – గ్రామీణ వికాస్ ప్రముఖ్
శ్రీ గురురాజ్ జీ – గ్రామీణ వికాస్ సహ ప్రముఖ్
శ్రీ Dr. రవీంద్ర జోష్ జీ – కుటుంబ ప్రభోధన్
శ్రీ శ్యాం ప్రసాద్ జీ – సమరసత
శ్రీ రవీంద్ర కిర్కొలెజీ – సమరసతా సహ ప్రముఖ్
శ్రీ గోపాల్ ఆర్య – పర్యావరణ ప్రముఖ్
శ్రీ రాకేష్ జీ – పర్యావరణ సహప్రముఖ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.