News

మహారాష్ట్ర-నారాయణ పూర్‌లో భారీ ఎన్ కౌంటర్

73views

ఛత్తీస్ గఢ్-మహారాష్ట్ర నారాయణ పూర్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన తర్వాత కొందరు పారిపోయారని అడిషనల్ ఎస్పీ రాబిన్ సన్ చెబుతున్నారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టు వివరించారు.