
280views
విజయనగరం జిల్లా శృంగవరపుకోట వేద గాయిత్రీ మాత ఆలయంలో వేంకటే శ్వరస్వామికి ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వెయ్యి లడ్డులతో అలంకరించారు. ఈ సందర్భంగా లడ్డుల అలంకరణలోఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ప్రధాన అర్చకుడు దొంతుకూర్తి సురేష్ శర్మ పూజలు నిర్వహించారు.





